వరుణ్‌తేజ్, రితికానాయక్ జంటగా నటించిన చిత్రం 'కొరియన్ కనకరాజు’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ప్రభాస్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా.. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది.
Print Editionవరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ టీజర్ రిలీజ్
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)