గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్‌లో విశ్వక్‌ సేన్‌ ‘లెగసీ’

1 గంట క్రితం

viswaksen.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా సాయి కిరణ్‌ దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజకీయ యాక్షన్‌ డ్రామా ‘లెగసీ’. కలాహీ మీడియా పతాకంపై యశ్వంత్‌ దగ్గుమాటి, సాయి కిరణ్‌ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. అధికారాన్ని వారసత్వంగా పొందడమే కాకుండా, దాన్ని కొనసాగించాలా? లేక తిరగరాయాలా? అనే ప్రశ్న చుట్టూ కథ సాగుతుంది. డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్‌ కథానాయికగా నటిస్తుండగా, మురళీమోహన్‌, కె.కె. మీనన్‌, రావు రమేష్‌, సచిన్‌ ఖేడేకర్‌, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్‌, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రకటన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్