విల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నెల 7వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. దీంతో రాబోయే వారాల్లో సంక్లిష్టమైన రాజకీయ ఎత్తుగడలు చోటు చేసుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. శుక్రవారం వి...