టెహ్రాన్ :పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి.హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.తదుపరి ఆదేశాలు వచ్చేవరకు హర్మూజ్లో చమురు నౌకల రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇరాన్ ఆరోపించింది.
హర్మూజ్‌ను మూసేస్తున్నాం : ఇరాన్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 07:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)