చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించనున్నారు. స్నేహ కథానాయికగా, అనస్వర రాజన్ చిరంజీవి కూతురిగా నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
‘కాకా’లో అనురాగ్ కశ్యప్
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026, 08:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)