బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీలో 'బేబీ డూ డై డూ`..

59 నిమిషాల క్రితం

duu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించిన తాజా చిత్రం 'బేబీ డూ డై డూ`. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హ్యూమా నే సొంతంగా నిర్మించారు. ఇందులో ఆమె దివ్యాంగురాలి పాత్ర నటించి మెప్పించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్