బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీలోకి 'చిన్న చిన్న ఆసై`

18 జులై, 2026

ott
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మధుబాల ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'చిన్న చిన్న ఆసై' ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వర్ష వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 28 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్స్, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్