గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీలోకి'ధూమకేతు`

2 గంటల క్రితం

ఓటీటీలోకి'ధూమకేతు` image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 07:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ 'ధూమకేతు' ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా గత నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీలో అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. సజిన్ గోపు, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పెళ్లి రోజు రాత్రే హీరో చనిపోవడం.. మళ్లీ తెల్లారి బెడ్ పై నుంచి లేవడం.. వంటి కథకథనాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు సుధీ మాడిసన్ తెరకెక్కించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్