బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవంబర్ 13న ‘దొంగ నా కొడుకు’

3 గంటల క్రితం

నవంబర్ 13న ‘దొంగ నా కొడుకు’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 06:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మౌళి తనుజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘దొంగ నా కొడుకు’ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్‌ 4న విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. తాజాగా నవంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాబరీ, క్రైమ్‌, కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో ‘లిటిల్‌ హార్ట్స్‌’తో హీరోగా పరిచయమైన మౌళి తనుజ్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్