బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘డోంట్‌ స్టీప్‌’ ట్రైలర్‌ విడుదల

3 గంటల క్రితం

‘డోంట్‌ స్టీప్‌’ ట్రైలర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంద్ర రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డోంట్‌ స్టీప్‌’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ షామ్‌దత్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి డ్రీమ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై వి. చూడామణి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నాగచైతన్య, విజయ్‌ సేతుపతి, దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు. టీజర్‌ చూస్తుంటే సినిమా ఆసక్తికరమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందినట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్