సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘హతః’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

1 గంట క్రితం

piili
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 07:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘హతః’ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ‘పిల్లి బతికే ఉందా? చనిపోయిందా?’ అనే ప్రశ్నతో ఆసక్తి రేకెత్తించేలా ఈ గ్లింప్స్‌ను రూపొందించారు. కిరణ్‌ అబ్బవరం తన సొంత బ్యానర్‌ కెఎ, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనుష్‌ గోరాక్‌ రచన, దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్