వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్‌ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.
13న 'ఆదర్శ కుటుంబం' టీజర్
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)