శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

12న ‘ఇరుముడి’ ట్రైలర్‌

6 రోజుల క్రితం

irumudi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ మూవీ ట్రైలర్‌ను ఆగస్టు 12న విడుదల చేసేందుకు సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. భీమవరంలోని ఎస్‌ఆర్‌కెఆర్‌ కాలేజీ మైదానంలో ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం జరగనుంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్