శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీలోకి ‘ఇట్స్‌ ఏ మెడికల్‌ మిరాకిల్‌’

9 గంటల క్రితం

ఓటీటీలోకి ‘ఇట్స్‌ ఏ మెడికల్‌ మిరాకిల్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ప్రేమలు’, ‘బెత్లెహెమ్‌ కుడుంబ యూనిట్‌’ చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించిన నటుడు సంగీత్‌ ప్రతాప్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇట్స్‌ ఏ మెడికల్‌ మిరాకిల్‌’. శ్యామిన్‌ గిరీష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వినికిడి శబ్దాల ఆధారంగా ఓ మిస్టరీని ఛేదించే వినూత్నమైన కథాంశాన్ని చూపించారు. సెప్టెంబర్‌ 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అక్టోబర్‌ 15 నుంచి మనోరమ మ్యాక్స్‌ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్