మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇమిటేట్‌ చేశామంతే : వరుణ్‌ తేజ్‌

07 ఆగస్టు, 2026

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో వరుణ్‌‌తేజ్‌ ‌నటించిన సినిమా ‘కొరియన్‌ ‌కనకరాజు’ ఆగస్టు 7న రిలీజ్‌ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజే వివాదంలో చిక్కుకుంది. ‘యుగపురుషుడు’లోని డైలాగ్‌‌ను కావాలనే కొద్ది రోజులుగా సోషల్‌‌మీడియాలో వైరల్‌ ‌చేసి.. దాన్ని ఈ సినిమాలో ఉపయోగించారని ఎన్టీఆర్‌ అభిమానులు మండిపడ్డారు. దీనిపై వరుణ్‌‌తేజ్‌ ‌స్పందించారు. ‘సీనియర్‌ ఎన్టీఆర్‌‌ను మేము అవమానించలేదు. ఈ సీన్‌‌ని నవంబర్‌‌లో షూట్‌ ‌చేశాం. ఈ మధ్యకాలంలో షూట్‌ ‌చేసింది కాదు. మేము ట్రోల్‌ ‌చేయలేదు. సందర్భానుసారంగా ఇమిటేట్‌ ‌చేశాం. ఇమిటేషన్‌‌కు ట్రోలింగ్‌‌కి చాలా తేడా ఉంది’ అని వరుణ్‌ ‌క్లారిటీ ఇచ్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి తమన్‌ ‌సంగీతం అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్