మేర్లపాక గాంధీ, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆగస్టు 1 (శనివారం) ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర భిన్నంగా ఉంటుందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా రితిక నాయక్ నటిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ రిలీజ్
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)