బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

6న ‘మహాశక్తి’ విడుదల

7 గంటల క్రితం

6న ‘మహాశక్తి’ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తున్న భక్తిరస ఫాంటసీ చిత్రం ‘మూకుత్తి అమ్మన్‌ 2’. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో నవంబర్‌ 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో రెజీనా కసాండ్రా ప్రతినాయికగా నటిస్తుండగా, దునియా విజయ్‌, యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్‌, ఖుష్బు సుందర్‌ నిర్మాణ సంస్థ అవ్నీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్