సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఓం’లో మమ్ముట్టి

1 గంట క్రితం

om
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న ‘ఓం’ చిత్రంలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం మేకర్స్ మమ్ముట్టి పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన కార్తికేయన్ పాత్రలో నటిస్తున్నారు. రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మాగ్ వుండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్లపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్