రాజేశ్ కర్ణ దర్శకత్వంలో నటుడు సుమంత్ కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'న్యూటన్స్ థర్డ్ లా'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్' నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు, కార్తీక్ రత్నం, రవివర్మ, నేహా పఠాన్, హరిణి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
31న 'న్యూటన్స్ థర్డ్ లా'
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)