శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'పళ్లబురుసు' టైటిల్ గ్లింప్స్ విడుదల

1 గంట క్రితం

new movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'బలగం' చిత్రంతో గుర్తింపు పొందిన నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'పళ్లబురుసు'. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్