తండ్రీకొడుకుల అనుబంధాన్ని విలేజీ కామెడీ డ్రామాగా ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ‘పళ్లబురుసు’ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘పళ్లబురుసు’ (టూత్ బ్రష్) కొనివ్వలేదంటూ తండ్రిపై కొడుకు కోర్టులో కేసు వేసే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా, ఆదిత్య శెట్టి, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పళ్లబురుసు ట్రైలర్ విడుదల
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)