నితేశ్ తివారి దర్శకత్వంలో రాబోతున్న మైథలాజికల్ మూవీ 'రామాయణ' సెకండ్ ఇంటర్నేషనల్ ట్రైలర్ అధికారికంగా విడుదలైంది. బెంగళూరులో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్లో మేకర్స్ ఈ సరికొత్త ట్రైలర్ను లాంచ్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలైన ఈ సరికొత్త ట్రైలర్ మునుపటి కంటే మరింత విజువల్ వండర్గా, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్తో ఉత్కంఠభరితంగా సాగింది. సోనీ పిక్చర్స్ గ్లోబల్ క్యాంపెయిన్లో భాగంగా విడుదలైన ఈ ట్రైలర్ రామ-రావణ భీకర యుద్ధం మరియు విజువల్స్ పరంగా గూస్బంప్స్ తెప్పిస్తోంది.
రామాయణ' సెకండ్ ఇంటర్నేషనల్ ట్రైలర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)