ప్రముఖ నటుడు నరేష్ నటిస్తోన్న తాజా మూవీ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా సురభి నటిస్తున్నారు. రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషా సింగ్ నటించారు. వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్ తదితర తారాగణంతో దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ రిలీజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 07:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)