టాలీవుడ్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
9న '‘రణబాలి’ టీజర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 08:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)