గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రణబాలి’ ట్రైలర్‌ విడుదల

7 గంటల క్రితం

‘రణబాలి’ ట్రైలర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో చెప్పే సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్‌ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్