హీరో కిరణ్ అబ్బవరం తొలిసారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం హోటల్ నడుపుకునే మధ్యతరగతి వ్యక్తిగా కనిపించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జాయ్ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
డిసెంబర్ 25న ‘రియాలిటీ’ విడుదల
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026, 06:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)