గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయి దుర్గా తేజ్‌ 19వ చిత్రం

10 గంటల క్రితం

సాయి దుర్గా తేజ్‌ 19వ చిత్రం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 05:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టాలీవుడ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన 19వ చిత్రాన్ని గురువారం ప్రకటించారు. ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన కథాంశం, నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్