వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఊటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే దాదాపు 85 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టైటిల్‌కు తగ్గట్టుగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు.
Print Editionకీలక సన్నివేశాల చిత్రీకరణలో...
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)