గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలాయర్‌‌గా సునీల్‌

10 గంటల క్రితం

లాయర్‌‌గా సునీల్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 05:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లోమేష్‌ పుడిపెద్ది, జయశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్‌’. ఇందులో ప్రముఖ హాస్యనటులు కృష్ణభగవాన్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇందులో సునీల్‌ శేఖర్‌ చంద్ర అనే పవర్‌ఫుల్‌ లాయర్‌గా కనిపించనున్నారు. కోర్టు రూమ్‌ డ్రామాతో పాటు వాణిజ్య అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్