బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ది ప్యారడైజ్’ మూవీ రిలీజ్.. నానికి నో ఎంట్రీ..

1 గంట క్రితం

nani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు నాని నటించిన 'ది ప్యారడైజ్` మూవీ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా తనను హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో ఈ మూవీని సాధారణ ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు ప్రత్యేక అనుమతివ్వాలని సిఎం రేవంత్ రెడ్డి ని కోరుతూ నాని ఎక్స్ లో పోస్టు చేశారు. అయితే ఆయన అభ్యర్థనను తెలంగాణ పోలీసులు తిరస్కరించారు. గతంలో పుష్ప మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనలే పునరావృతమయ్యే అవకాశం ఉందని.. ప్రస్తుతం నగరంలో గణేష్ నిమజ్జన వేడుకులు జరుగుతున్నందున శాంతి భద్రతల రీత్యా నానిని థియేటర్ లో మూవీ చూసేందుకు అనుమతించబోమని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. కాగా, ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. హీరోయిన్ గా కయాదు లోహర్ నటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్