గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏఐ సాంకేతికతతో ‘ది ప్రాంప్ట్ వార్’

1 రోజు క్రితం

ఏఐ సాంకేతికతతో ‘ది ప్రాంప్ట్ వార్’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 06:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పురాణాల్లోని రహస్యాలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘ది ప్రాంప్ట్ వార్‌ – రైజ్‌ ఆఫ్‌ మహావీర్‌’ సిద్ధమవుతోంది. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కొత్త దర్శకుడు ప్రసన్న కొత్వాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్విహా క్రియేషన్స్‌ పతాకంపై నరేష్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. జి.సి. శేఖర్‌ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 3డీ రూపంలో వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్