కోలీవుడ్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మకుటం’ చిత్రంలో మూడు విభిన్న గెటప్‌ల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో అంజలి, దుషారా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృపాకర్, లింగా, మాస్ లుక్‌ల్లో విశాల్ కనిపించనున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
మూడు డిఫరెంట్ గెటప్‌ల్లో విశాల్
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 07:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)