ప్రముఖ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘విశ్వనాత్ అండ్ సన్స్’ ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ శుక్రవారం (ఆగస్టు 7) రోజున విడుదల చేసింది. ఇందులో హీరోయిన్‌గా మమితాబైజు, ఇతర పాత్రల్లో. రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఆగస్టు 14న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)