నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో చిత్రబృందం గురువారం విడుదల తేదీని ప్రకటించింది. ఇందులో నాగచైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనుండగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 4న ‘వృషకర్మ’
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 07:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)