గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ విడుదల

9 గంటల క్రితం

‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శర్వానంద్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రం నుంచి ఫస్ట్ బూస్టర్‌ గురువారం విడుదలైంది. ఈ గ్లింప్స్‌ ద్వారా శర్వానంద్‌ క్రిష్, జార్జ్‌ అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మానస వారణాసి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్