వాషింగ్టన్ : వైట్‌హౌస్ నుండి సిఎన్‌ఎన్, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. యుఎస్ జిల్లా జడ్జి తిమోతీ కెల్లీ గురువారం 14 రోజుల పాటు అమల్లో ఉండే తాత్కాలిక నిరోధక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా మీడియా సంస్థలకు వైట్‌హౌస్‌లో ప్రవేశం పునరుద్ధరించాలని ఆదేశించారు. తమ వార్తా కథనాల కారణంగానే తమను లక్ష్యంగా చేసుకున్నారని, ఇది మొదటి సవరణ హక్కుల ఉల్లంఘన అని మీడియా సంస్థలు వాదించాయి.
వైట్‌హౌస్‌లో మీడియా సంస్థల పునరుద్ధరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)