సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్ఎంఇ అవార్డులకు ఎపి నుంచి 50 పరిశ్రమల ఎంపిక

03 ఆగస్టు, 2026

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​హైదరాబాద్‌ : ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఎస్ఎంఇ 100’ అవార్డుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 50 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఎంపిక చేసినట్లు ఇండియా ఎస్ఎంఇ ఫోరం వెల్లడించింది. తయారీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని గుర్తించి ఈ ఎంపిక చేసినట్లు తెలిపింది. ఎంపికైన సంస్థలకు జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని ఇండియా ఎస్ఎంఇ ఫోరం అధ్యక్షుడు వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్