శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు రాష్ట్రాల్లో అమెజాన్ నౌ విస్తరణ

5 గంటల క్రితం

now
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : అమెజాన్ తన వేగవంతమైన సరుకుల పంపిణీ సర్వీస్‌ ‘అమెజాన్ నౌ’ను తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరాలకు విస్తరించింది. సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడప తదితర నగరాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. దీపావళి నాటికి ఈ సేవలను 100 నగరాలకు విస్తరించనున్నట్లు అమెజాన్ ప్రతినిధి శ్రీకాంత్ శ్రీ రామ్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్