గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైభవ్ సూర్యవంశీతో కాంప్లాన్ క్యాంపెయిన్

1 గంట క్రితం

vaibhav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : ప్రముఖ పోషకాహార బ్రాండ్ ‘కాంప్లాన్’ తన సరికొత్త ఇండియా కా కాంప్లాన్ బాయ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడైన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని జైడస్ వెల్‌నెస్ సీఈవో తరుణ్ అరోడా తెలిపారు. పిల్లల కలలను ప్రోత్సహించే మా బ్రాండ్ లెగసీని ప్రస్తుత తరానికి తగినట్లుగా మార్చడానికి వైభవ్ ప్రయాణం అద్భుతంగా సరిపోతుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్