బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

50 మెర్సిడెస్ బెంజ్ కార్ల డెలివరీ..

5 గంటల క్రితం

50 మెర్సిడెస్ బెంజ్ కార్ల డెలివరీ..
- మహావీర్ మోటార్స్ వెల్లడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మహావీర్ మోటార్స్ వెల్లడి

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ​దసరా పండుగను పురస్కరించుకుని లగ్జరీ కార్ల కొనుగోలుదారుల కలలను సాకారం చేస్తూ మహావీర్ మోటార్స్ హైదరాబాద్ కొండాపూర్‌లోని తమ షోరూమ్‌లో ‘మెర్సిడెస్ బెంజ్ దసరా డ్రీమ్ డేస్’ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఒకే రోజు 50 సరికొత్త మెర్సిడెస్ బెంజ్ కార్లను వినియోగదారులకు అందజేసింది. దసరా పర్వదినాన ఒకేసారి 50 లగ్జరీ కార్లను డెలివరీ చేయడం మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని, వినియోగదారులకు అత్యుత్తమ లగ్జరీ అనుభూతిని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని మహావీర్ మోటార్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్