హైదరాబాద్ : హైయర్ ఇండియా వరుసగా ఏడో ఏడాది బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో అసోసియేట్ స్పాన్సర్‌గా చేరింది. లూమియర్ నాలుగు తలుపుల రిఫ్రిజిరేటర్లు, స్పార్టన్ టవర్ ఏఐ ఏసీలను కార్యక్రమంలో ప్రదర్శించడంతో పాటు ‘లైవ్ వాషింగ్ మెషీన్ టాస్క్’ను నిర్వహించనుందని హైయర్ ఇండియా సీఈఓ ఎన్.ఎస్. సతీష్ తెలిపారు.
బిగ్‌బాస్‌కు అసోసియేట్ స్పాన్సర్‌గా హైయర్
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 09:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)