ప్రజాశక్తి - హైదరాబాద్ : హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఆగస్టు 7 నుంచి 10 వరకు ‘హిప్లెక్స్-2026’ ప్లాస్టిక్స్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు టాప్మా ప్రకటించింది. 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరిగే ఈ ప్రదర్శనలో ప్లాస్టిక్స్ ముడిసరుకు, యంత్రాలు, సాంకేతికతకు సంబంధించిన ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. లైవ్ మెషినరీ ప్రదర్శనల కోసం ఎగ్జిబిటర్లకు ఉచిత విద్యుత్, నీరు, కంప్రెస్డ్ ఎయిర్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు టాప్మా పబ్లిసిటీ చైర్మన్ అనీల్ రెడ్డి వెన్నం తెలిపారు.
ఈ నెల 7 నుంచి ‘హిప్లెక్స్’ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)