బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జియో ఐపిఒ రికార్డ్‌..

5 గంటల క్రితం

జియో ఐపిఒ రికార్డ్‌.. 
100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్

ముంబయి : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్స్ పబ్లిక్ ఇష్యూ కేవలం 100 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో సబ్‌స్రయిబ్‌ అయింది. బుధవారం ప్రారంభమైన రిటైల్‌ ఇష్యూలో ఇది దేశంలోనే అతిపెద్ద ఐపిఒ సైజుతో పాటు అత్యంత వేగంగా అమ్ముడైన మెగా ఇష్యూగా నిలిచిందని పేర్కొంది. అక్టోబర్‌ 23 వరకు అందుబాటులో ఉండే రూ.30,213 కోట్ల ఈ ఇష్యూ ధరల శ్రేణిని రూ.1,065 - రూ.1,119గా నిర్ణయించగా.. రూ.8,110 కోట్ల యాంకర్ బుక్‌కు దాదాపు రూ.2.5 లక్ష కోట్ల రికార్డు స్థాయి డిమాండ్ లభించింది. భవిష్యత్తులో డిజిటల్ సేవలు, ఏఐ, క్లౌడ్ రంగాలపైనే తమ ప్రధాన దృష్టి ఉంటుందని జియో ప్లాట్‌ఫారమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్