ముంబయి : మహీంద్రా అండ్ మహీంద్రా 2026-27 తొలి త్రైమాసికంలో 34 శాతం వృద్ధితో రూ.5,455 కోట్ల నికర లాభాలు సాధించింది. ఆదాయం 28 శాతం పెరిగి రూ.58,188 కోట్లకు చేరింది. ఆటోమొబైల్, వ్యవసాయ పరికరాల వ్యాపారాలతో పాటు మహీంద్రా ఫైనాన్స్, టెక్ మహీంద్రా పనితీరు మెరుగుపడటం ఫలితాలకు దోహదపడినట్లు కంపెనీ తెలిపింది.
Print Editionఎంఅండ్‌ఎం లాభాల్లో 34 శాతం వృద్ధి
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)