ముంబయి : లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశంలో కొత్తగా మెర్సిడెస్-ఎఎంజి ఈ53 హైబ్రిడ్ 4మ్యాటిక్ ప్లస్ కార్లను విడుదల చేసింది. పెర్ఫార్మెన్స్, రేసింగ్ ఎడిషన్లలో లభించే ఈ కార్ల ఎక్స్ షోరూమ్ ధరలను రూ.1.45 కోట్లు, రూ.1.48 కోట్లుగా నిర్ణయించింది. దేశంలో హై-పెర్ఫార్మెన్స్ కార్లకు డిమాండ్ పెరుగుతోందని సిఇఒ సంతోష్ అయ్యర్ తెలిపారు.
Print Editionమెర్సిడెస్ బెంజ్ ఎఎంజి ఈ53 హైబ్రిడ్ విడుదల|
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 10:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)