శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

షూటింగ్‌లో గాయపడిన రాశీ ఖన్నా

2 గంటల క్రితం

jinna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటి రాశీఖన్నా 'ఫర్జీ 2 ` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో ప్రముఖ నటీనటులు అక్షయ్ కుమార్, విద్యాబాలన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో రాశీఖన్నాకు గాయాలయ్యాయి. అయినాలెక్క చేయకుండా తాను షూటింగ్ లో పాల్గొన్నానని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన సినీ ప్రయాణంలో ఇదే అత్యంత కఠినమైన షూటింగ్ షెడ్యూల్ అని ఆమె పేర్కొంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సిరీస్ ను అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్