గూర్‌గావ్ : సామ్‌సంగ్ తన ఎనిమిదో తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో తొలిసారిగా గెలాక్సీ జడ్‌ఫోల్డ్ 8 అల్ట్రాతో పాటు గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జడ్‌ఫ్లిప్ 8 మోడళ్లను ఆవిష్కరించింది. వీటితో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, గెలాక్సీ వాచ్ 9 స్మార్ట్‌వాచ్‌లను కూడా కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫోల్డబుల్ పోర్ట్‌ఫోలియోలో అల్ట్రా వేరియంట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇవి 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7.6 అంగుళాల మెయిన్ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొత్త డిజైన్‌తో ఫోల్డబుల్ విభాగంలో మార్కెట్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ మోడల్‌ను తీసుకొచ్చామని ఆ కంపెనీ పేర్కొంది.
Print Editionసామ్‌సంగ్ గెలాక్సీ జడ్8 ఫోల్డబుల్ సిరీస్ విడుదల
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 10:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)