ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌బిఐ కార్డ్‌–గూగుల్‌ పే ‘ఫ్లెక్స్‌’ క్రెడిట్‌ కార్డు విడుదల

2 రోజుల క్రితం

flex g pay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 09:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ఎస్‌‌బిఐ కార్డ్‌, గూగుల్‌ పే సంయుక్తంగా ‘గూగుల్‌ పే–ఎస్‌బిఐ ఫ్లెక్స్‌’ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును విడుదల చేశాయి. రూపే, వీసా నెట్‌వర్క్‌లపై అందుబాటులో ఉండే ఈ కార్డుతో ప్రతి రూ.500 ఖర్చుకు గరిష్ఠంగా 8 స్టార్స్‌ రివార్డులు లభిస్తాయని సంస్థలు తెలిపాయి. ఏడాదికి 18,000 స్టార్స్‌ వరకు పొందవచ్చని వెల్లడించాయి. గూగుల్‌ పే యాప్‌ ద్వారా దరఖాస్తు, బిల్లులను ఇఎంఐలుగా మార్చుకునే సదుపాయాలు ఉన్నాయని ఎస్‌‌బిఐ కార్డ్ సిఇఒ సలిల్ పాండే పేర్కొన్నారు. రూపే, విసా నెట్‌వర్క్‌లపై లభించే ఈ డిజిటల్ కార్డ్ ద్వారా వినియోగదారులకు ఆర్థిక వెసులుబాటును మరింత సులభతరం చేయనుందని గూగుల్ పే సీనియర్ డైరెక్టర్ శరత్ బులుసు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్