మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

స్విగ్గీ ‘లేట్ నైట్ ఈట్స్’ సేవలు ప్రారంభం

1 గంట క్రితం

swiggy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగుల కోసం స్విగ్గీ ‘లేట్ నైట్ ఈట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని 30 నగరాల్లో 4,000 కార్యాలయాల పరిధిలో రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు వేగవంతమైన ఫుడ్ డెలివరీని అందించనున్నట్లు పేర్కొంది. భువనేశ్వర్, విశాఖపట్నం వంటి టైర్-2 నగరాల్లో రాత్రిపూట ఆఫీస్ ఫుడ్ ఆర్డర్లు పెరుగుతున్నాయని గుర్తించిన స్విగ్గీ, ప్రత్యేక డిస్కౌంట్లు మరియు "2 AM క్లబ్" వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్