గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అపోలో ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన

1 గంట క్రితం

upasana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ‌ప్రయివేటు రంగంలోని అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ విభాగానికి ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం ద్వారా ఆమె దేశవ్యాప్తంగా ఆ హాస్పిటల్స్‌ ప్రాజెక్ట్‌‌ల అభివృద్ధిని పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సిఎస్‌ఆర్‌ విభాగానికి వైస్ ఛైర్‌పర్సన్‌గా, డిజిటల్ వెల్‌నెస్‌ ప్లాట్‌ఫామ్ యువర్‌లైఫ్ కు ఎండిగా ఉన్నారు. అందరికీ ప్రపంచస్థాయి వైద్య సేవలందించాలన్న తమ తాతగారు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తన బాధ్యత అని ఉపాసన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్